Where Hardik Pandya helped India rise from the ruins, he was equally trolled for all the wrong reasons on social media. For a second Pandya’s blistering 83 took a side step and fans noticed him for wearing Mumbai Indians (MI) gloves during his innings. <br />చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 66 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 83 పరుగులు చేసిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది.
